గొర్రు కట్టి.. నాట్లు వేసి... | Seeding in road muddy | Sakshi
Sakshi News home page

గొర్రు కట్టి.. నాట్లు వేసి...

Published Wed, Jul 20 2016 1:51 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

గొర్రు కట్టి.. నాట్లు వేసి...

గొర్రు కట్టి.. నాట్లు వేసి...

చెన్నారావుపేట మండలం సూరుపల్లిలో రోడ్లు వర్షానికి బురదమయంగా మారాయి. దీంతో మంగళవారం ఆ రోడ్లపై గ్రామస్తులు గొర్రు కొట్టి, నాట్లు వేసి నిరసన తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి బురద రోడ్డుపై గట్టి మొరం పోయించాలని కోరారు. – చెన్నారావుపేట 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement