
కలిసొచ్చిన సెలవులు..!
ఆగస్టు 12న కృష్ణా పుష్కరాలు 13వ తేదీన రెండో శనివారం, 14న ఆదివారం,15న స్వాతంత్య్ర దినోత్సవం.
సాక్షి, సిటీబ్యూరో: ఈ వారంలో వరుసగా సెలవులు కలిసిసొచ్చాయి. ఆగస్టు 12న కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానుండగా, 13వ తేదీన రెండో శనివారం, 14న ఆదివారం, 15న స్వాతంత్య్ర దినోత్సవం. వరుసగా మూడురోజులు సెలవులు వచ్చాయి. 18వ తేదీ శ్రావణపూర్ణిమ రక్షాబంధన్ ఐచ్ఛిక సెలవుదినం కాగా, 21వ తేదీ ఆదివారం. మధ్యలో 16,17,19,20 తేదీలు మాత్రమే పనిదినాలు. దీంతో ఆయా రోజుల్లో పుష్కరాలకు భక్తులు రద్దీ పెరిగే సూచనలున్నాయి.