నర్సాపురంలో షకలక శంకర్‌ సందడి | shalaka shankar visit to narasapuram | Sakshi
Sakshi News home page

నర్సాపురంలో షకలక శంకర్‌ సందడి

Published Mon, Sep 18 2017 12:48 PM | Last Updated on Tue, Sep 19 2017 4:44 PM

అభిమానులతో షకలక శంకర్‌

అభిమానులతో షకలక శంకర్‌

పొందూరు(శ్రీకాకుళం) : మండలంలోని నర్సాపురంలో ఆదివారం షకలక శంకర్‌ సందడి చేశారు. వ్యక్తిగత పనినిమిత్తం గ్రామానికి వచ్చిన శంకర్‌తో అభిమానులు ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాజుగారిగది–2 చిత్రం విడుదలకు సిద్ధంగా ఉందని చెప్పారు. ఆనందోబ్రహ్మ చిత్రం హిట్‌ కావడం ఆనందంగా ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement