30న శ్రీరామ్‌ చిట్స్‌ జాబ్‌ మేళా | ShriRam chits jobmela on 30th | Sakshi
Sakshi News home page

30న శ్రీరామ్‌ చిట్స్‌ జాబ్‌ మేళా

Published Thu, Aug 25 2016 5:47 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

ShriRam chits jobmela on 30th

వికారాబాద్‌ రూరల్‌ :  శ్రీరామ్‌ చిట్స్‌లో 20 ఖాళీల భర్తీ కోసం ఈ నెల 30న పట్టణంలోని సబ్‌ ఎంప్లాయిమెంట్‌ కార్యాలయంలో జాబ్‌మేఠా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఎక్సిక్యూటివ్స్‌ యూనిట్‌ మేనేజర్స్‌ కోసం ఏదైనా డిగ్రీ చదివి ఉండాలన్నారు. వయస్సు 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు ఉండాలని జీతం రూ. 10 వేల నుంచి 14.500 వరకు ఉంటుందన్నారు. ఇందు కోసం బయోడేటా, రేషన్‌కార్డు, మూడు ఫోటోలు ఒరిజినల్‌ సర్టిఫికేట్లు మరియు జిరాక్స్‌ కాపీలతో హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాల కోసం 9951723428 నెంబర్లను సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement