ఆరుగురు పోస్టల్ అధికారులు అరెస్టు | Six officials of AU post office arrested | Sakshi
Sakshi News home page

ఆరుగురు పోస్టల్ అధికారులు అరెస్టు

Published Fri, Dec 16 2016 6:41 PM | Last Updated on Mon, Sep 4 2017 10:53 PM

Six officials of AU post office arrested

విశాఖపట్టణం: ఆంధ్రా యూనివర్సటీలోని పోస్టాఫీసులో ఆరుగురు ఉద్యోగులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. వీరు పెద్ద నోట్ల రద్దు అనంతరం రూ.21లక్షల నగదు అక్రమంగా మార్పిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అరెస్టు అయిన వారిలో సబ్ పోస్టు మాస్టర్, ట్రెజరర్, తదితరులు ఉన్నట్లు తెలిసింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement