డీజిల్ అక్రమ అమ్మకం:జీహెచ్ఎంపీ డ్రైవర్ల అరెస్టు | SOT police held GHMC drivers for selling diesel illegally | Sakshi
Sakshi News home page

డీజిల్ అక్రమ అమ్మకం:జీహెచ్ఎంపీ డ్రైవర్ల అరెస్టు

Published Thu, May 19 2016 11:05 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM

SOT police held GHMC drivers for selling diesel illegally

కీసర: జీహెచ్ఎంసీ వాహనాల నుంచి అక్రమంగా డీజిల్ ను దొంగలించి తరలిస్తున్న డ్రైవర్లను ఎస్ఓటీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. గత కొంతకాలంగా జీహెచ్ఎంసీ వాహనాల్లోని డీజిల్ మిస్సవుతోందనే ఫిర్యాదులు అందుతుండటంతో అప్రమత్తమైన అధికారులు లారీల డ్రైవర్లను చాకచక్యంగా పట్టుకున్నారు.  కీసర మండలం చిర్యాల వద్ద అక్రమంగా తూచిన డీజిల్ ను అమ్ముతున్న ముగ్గురు జీహెచ్ఎంసీ డ్రైవర్లను అరెస్టు చేసి విచారిస్తున్నారు. డ్రైవర్ల వద్ద నుంచి ఆరు డ్రమ్ముల డీజిల్ ను స్వాధీనం చేసుకున్నట్టు కీసర సీఐ గురువారెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement