విజయవాడకు వెళ్లిన ఎస్పీ | sp goes to vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడకు వెళ్లిన ఎస్పీ

Published Wed, Sep 20 2017 10:24 PM | Last Updated on Thu, Sep 21 2017 1:39 PM

sp goes to vijayawada

అనంతపురం సెంట్రల్‌: జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ బుధవారం విజయవాడకు బయలుదేరి వెళ్లారు. గురువారం రాజధానిలో అన్ని జిల్లాల ఎస్పీలతో సీఎం చంద్రబాబు సమీక్షాసమావేశం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన శుక్రవారం జిల్లాకు రానున్నట్లు పోలీసు కార్యాలయవర్గాలు వెల్లడించాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement