చాకరిమెట్లలో భక్తుల పూజలు | special prayers at chakarimetla | Sakshi
Sakshi News home page

చాకరిమెట్లలో భక్తుల పూజలు

Published Sat, Sep 3 2016 10:05 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

ఆంజనేయస్వామికి పూజల నిర్వహణ

ఆంజనేయస్వామికి పూజల నిర్వహణ

శివ్వంపేట : జిల్లాలో ప్రసిద్ధి చెందిన చాకరిమట్లె శ్రీసహకార ఆంజనేయస్వామి, సత్యనారాయణస్వామి ఆలయాల్లో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. జంట నగరాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. దంపతులు సత్యనారాయణస్వామి మంటపంలో సామూహిక వ్రతాలు ఆచరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌, పౌండర్‌ ఆంజనేయశర్మ, ఈఓ సారశ్రీనివాస్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement