తిరుమల చేరుకున్న శ్రీలంక ప్రధాని | srilanka prime minister Wickremesinghe arrives tirumala | Sakshi
Sakshi News home page

తిరుమల చేరుకున్న శ్రీలంక ప్రధాని

Published Wed, Dec 21 2016 5:02 PM | Last Updated on Fri, Nov 9 2018 6:46 PM

తిరుమల చేరుకున్న శ్రీలంక ప్రధాని - Sakshi

తిరుమల చేరుకున్న శ్రీలంక ప్రధాని

తిరుమల: శ్రీలంక ప్రధాని విక్రమ సింఘే బుధవారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు. ఆయనకు టీటీడీ బోర్డు అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఈ రోజు రాత్రి విక్రమ సింఘే తిరుమలలో బసచేయనున్నారు. గురువారం శ్రీవారిని దర్శించుకుంటారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement