రేపు రాష్ట్ర మంత్రుల రాక | state ministers comes tomorrow | Sakshi
Sakshi News home page

రేపు రాష్ట్ర మంత్రుల రాక

Published Sat, Aug 20 2016 12:17 AM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM

state ministers comes tomorrow

చెన్నేకొత్తపల్లి : వర్షాభావం కారణంగా ఎండుతున్న వేరుశనగ పంటకు రెయిన్‌గన్‌ల ద్వారా అందిస్తున్న రక్షక తడులను పరిశీలించేందుకు మంత్రులు పత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత ఆదివారం చెన్నేకొత్తపల్లిలో పర్యటించనున్నారు. ఈ మేరకు మండల వ్యవసాయాధికారి ఎల్లప్ప, ఎమ్పీపీ అమరేంద్ర తెలిపారు. ఇందుకోసం వేరుశనగ పొలాన్ని ఎంపీపీతో పాటు ఏఓ, తహశీల్దార్‌ నాగరాజు పరిశీలించి ఎంపిక చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement