విద్యుత్ షాక్‌తో విద్యార్థిని మృతి | student killed by electric shock in nizambad district district | Sakshi
Sakshi News home page

విద్యుత్ షాక్‌తో విద్యార్థిని మృతి

Published Sun, Aug 9 2015 1:56 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

student killed by electric shock in nizambad district district

నిజామాబాద్(మాచారెడ్డి): నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలంలో ఓ విద్యార్థిని కరెంట్‌షాక్‌తో మృతి చెందింది. ఈ సంఘటన ఆదివారం మండలంలోని ఎల్పగూడలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఐలేని పూజ(18), కామారెడ్డి పట్టణంలో డిగ్రీ మొదటి ఏడాది చదువుతోంది.

అయితే ఈ రోజు(ఆదివారం) ఇంటి వద్ద మల్లెపూలు కోస్తుండగా కరెంటు వైరు తగిలి షాక్ కొట్టింది. దీంతో పూజ అక్కడికక్కడే మృతి చెందింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement