విద్యార్థి అదృశ్యం
Published Thu, Dec 22 2016 12:49 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
అనంతపురం సెంట్రల్ : నగరంలోని ఆదర్శనగర్‌కు చెందిన జోసఫ్ (9) అనే రెండో తరగతి విద్యార్థి అదృశ్యమయ్యాడు. తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురై మంగâýæవారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎన్ని చోట్ల వెతికినా జాడ కనిపించకపోవడంతో బుధవారం తల్లిదండ్రులు టూటౌ¯ŒS పోలీస్‌స్టేçÙ¯ŒSలో ఫిర్యాదు చేశారు.
Advertisement
Advertisement