అనంతపురం సెంట్రల్ : జిల్లాలో పలువురు ఎస్‌ఐలకు స్థాన కల్పించేందుకు పోలీసు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. దీర్ఘకాలికంగా ఉండేవారితో పాటు పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా బదిలీలు చేయనున్నారు. బదిలీ అయిన ఎస్‌ఐల జాబితాను శుక్రవారం అధికారికంగా విడుదల చేయనున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.