వివాహిత అనుమానాస్పద మృతి | Suspicious death of married woman in Alladurgam | Sakshi
Sakshi News home page

వివాహిత అనుమానాస్పద మృతి

Published Sat, Jul 2 2016 4:37 PM | Last Updated on Mon, Sep 4 2017 3:59 AM

Suspicious death of married woman in Alladurgam

అల్లాదుర్గం (మెదక్) : వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల కేంద్రంలో శనివారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న కవిత(30) మూడేళ్ల క్రితం భర్త నుంచి వేరు పడి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రించిన మహిళ శనివారం దూలానికి వేలాడుతూ కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ ఘటన జరిగి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement