ఎస్వీయూ దూరవిద్య పరీక్షలు వాయిదా | svuniversity distance education exams postponed | Sakshi
Sakshi News home page

ఎస్వీయూ దూరవిద్య పరీక్షలు వాయిదా

Published Wed, Aug 24 2016 8:42 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM

svuniversity distance education exams postponed

తిరుపతి: ఎస్వీ యూనివర్సిటీలో శుక్రవారం నుంచి మొదలు కావాల్సిన యూజీ, పీజీ పరీక్షలు సెప్టెంబర్ 8 వతేదీకి వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్ ఎం.దేవరాజులు ఓ ప్రకటనలో వెల్లడించారు. నూతన పరీక్షల షెడ్యూల్‌ను ఈ నెల 26 నుంచి http://www.svuniversity.ac.in/ వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement