కుంగ్ ఫూలో జిల్లా క్రీడాకారుల ప్రతిభ
గుంటూరు స్పోర్ట్స్: జాతీయ స్థాయి ఉషూ కుంగ్ ఫూ పోటీలలో తమ అకాడమి క్రీడాకారులు అత్యంత ప్రతిభ కనబర్చి బంగారు పతకాలు సాధించారని ది షావలిన్ కుంగ్ ఫూ అకాడమి మాస్టర్ సి.హెచ్ మస్తాన్ చెప్పారు.
Published Thu, Sep 29 2016 8:22 PM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM