వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై దాడి | TDP Activists Attacks on YSRCP Activists in Anantapur District | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై దాడి

Published Mon, Jul 25 2016 11:41 AM | Last Updated on Fri, Aug 10 2018 8:46 PM

TDP Activists Attacks on YSRCP Activists in Anantapur District

పుట్లూరు : రోజు రోజుకు అధికార పార్టీ శ్రేణుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. తన పొలంలో నుంచి వెళ్లొద్దన్నందుకు ఓ వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ వర్గీయులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా పుట్లూరులో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న వైఎస్సార్సీపీ కార్యకర్త రమేష్ రెడ్డి పొలంలో నుంచి వెళ్తున్న టీడీపీ వర్గీయులను వద్దన్నందుకు ముగ్గురు టీడీపీ కార్యకర్తలు ఆయనపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రమేష్‌రెడ్డిని ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement