‘నేనెప్పుడూ ఇలాంటివి చూడలేదు’ | TDP leaders cincesina nomination forms before the election observer | Sakshi

‘నేనెప్పుడూ ఇలాంటివి చూడలేదు’

Published Wed, Mar 1 2017 10:52 PM | Last Updated on Wed, Oct 17 2018 6:27 PM

‘నేనెప్పుడూ ఇలాంటివి చూడలేదు’ - Sakshi

‘నేనెప్పుడూ ఇలాంటివి చూడలేదు’

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులుగా వచ్చిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అనంతరాములు చిత్తూరు

ఎన్నికల పరిశీలకుడి ముందే నామినేషన్‌ ఫారాల చించేసిన టీడీపీ నేతలు          

చిత్తూరు కలెక్టరేట్‌: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులుగా వచ్చిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అనంతరాములు చిత్తూరు కలెక్టరేట్‌ వద్ద మంగళవారం చోటు చేసుకున్న సంఘటనలను స్వయంగా పరిశీలించారు. దీనిపై స్పందించారు. ఆయన డీఎస్పీ, డీఆర్వోలతో మాట్లాడుతూ ‘ఐ నెవర్‌ సీన్‌ లైక్‌ దిస్‌’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసేందుకు కలెక్టరేట్‌కు విచ్చేసిన వెదురుకుప్పం జెడ్పీటీసీ మాధవరావు అఫిడివిట్‌ కాగితాలను టీడీపీ శ్రేణులు అడ్డు కుని చించేశారు. పోలీసుల వ్యవహార శైలి బాగోలేదని అబ్జర్వర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

                                

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement