'ఏక మొత్తంలో చెల్లించాల్సిందే' | telangana governement neglecting formers | Sakshi
Sakshi News home page

'ఏక మొత్తంలో చెల్లించాల్సిందే'

Published Sun, Oct 25 2015 3:18 PM | Last Updated on Thu, Jul 11 2019 9:04 PM

telangana governement neglecting formers

నాగార్జున సాగర్: ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని సీపీఎం నేత రాఘవులు అన్నారు. ఏక మొత్తంలో తెలంగాణ ప్రభుత్వం రైతుల రుణమాఫీలు చెల్లించాలని డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్ లో ఆదివారం రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం తమ్మినేని మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని అన్నారు. రాబోయే రోజుల్లో రైతుల కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement