- వన్యప్రాణి విభాగం ఏపీ సీసీఎఫ్ పృథ్వీరాజ్
అడవుల అభివృద్ధికి చర్యలు
Published Thu, Aug 18 2016 12:29 AM | Last Updated on Wed, Oct 3 2018 5:26 PM
హన్మకొండ అర్బన్ : అంతరించిపోతున్న అటవీసంపదను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు అటవీశాఖ చర్యలు తీసుకుంటోందని వన్యప్రాణి విభాగం ఏపీ సీసీఎఫ్ ఎం.పృథ్వీరా జ్ అన్నారు.
అడవులను రక్షించేందుకు తీసుకోవాల్సిన చర్యల పై బుధవారం హన్మకొండ సుబేదారిలోని ఫారెస్ట్ కార్యాల యంలో ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు.
అడవుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నా రు. కార్యక్రమంలో వరంగల్ సీఎఫ్ అక్బర్, సీఎస్‌ఎస్‌ఎఫ్ రా జారావు, డీఎఫ్‌ఓలు భీమానాయక్, పురుషోత్తం, ఖమ్మం కరీంనగర్ జిల్లాల ఎఫ్‌ఆర్‌ఓలు, ఎఫ్‌ఎస్‌ఓలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement