ఎస్సారెస్పీ కాలువలో బాలుడి గల్లంతు ఆస్పత్రిలో శిశువు కన్నుమూత శోకసంద్రం
ఎస్సారెస్పీ కాలువలో బాలుడి గల్లంతు ఆస్పత్రిలో శిశువు కన్నుమూత శోకసంద్రంలో కుటుంబసభ్యులు జిల్లాకేంద్రంలో జరిగిన రెండు వేర్వేరు సంఘటనలు ఇద్దరు తల్లులకు కడుపుకోతను మిగిల్చింది.
పట్టణశివారు చల్‌గల్‌కు చెందిన అబ్దుల్లా (14) ఈతకు వెళ్లి నీటమునిగి చనిపోగా.. జిల్లాకేంద్ర ఆసుపత్రిలో పురిట్లోనే ఓ శిశువు కన్నుమూసింది. ఈ రెండు సంఘటనలు ఆయా కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చాయి. – జగిత్యాల రూరల్