తాళం వేసి ఉన్న మొబైల్ షోరూమ్‌లో దొంగలు పడి ఉన్నకాడికి ఊడ్చుకెళ్లారు. ఈ సంఘటన కాకినాడ రూరల్ తిమ్మాపురం సెంటర్‌లో గురువారం వెలగుచూసింది. స్థానిక స్వాతి మొబైల్ షోరూమ్‌లో బుధవారం రాత్రి దొంగలు పడి రూ. 6 లక్షల నగదుతో పాటు రూ. లక్ష విలువైన నాలుగు మొబైల్ ఫోన్‌లు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సీసీ టీవీ ఫూటేజీ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.
మొబైల్ షోరూమ్‌లో భారీ చోరీ
Published Thu, Aug 4 2016 3:42 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
Advertisement
Advertisement