నూతన పోలీసు కమిషనర్‌గా సందీప్‌ శాండిల్య | The new Commissioner of Police Sandeep Shandilya | Sakshi
Sakshi News home page

నూతన పోలీసు కమిషనర్‌గా సందీప్‌ శాండిల్య

Published Sat, Sep 3 2016 11:57 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

సందీప్‌ శాండిల్యకు స్వాగతం పలుకుతున్న దృశ్యం

సందీప్‌ శాండిల్యకు స్వాగతం పలుకుతున్న దృశ్యం

సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్‌ నూతన పోలీసు కమిషనర్‌గా సందీప్‌ శాండిల్య గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో శనివారం రాత్రి 7 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సందీప్‌ శాండిల్య మాట్లాడుతూ... శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఎఫెక్టివ్‌ పోలీసింగ్‌తో ప్రజలకు మరింత చేరువవుతామని తెలి పారు. నేరగాళ్లను వదలబోమని హెచ్చరించారు. శంషాబాద్, మాదాపూర్, బాలానగర్‌ జోన్లలో కేసులు, పాలనాపరమైన అంశాలపై పూర్తి దృష్టి సారిస్తానని తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement