కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం కోనాయిపల్లి వద్ద ప్రమాదం చోటు చేసుకుంది.
కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం కోనాయిపల్లి వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం గ్రామానికి చెందిన ప్రతాప్‌రెడ్డి నడుచుకుంటూ వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన ప్రతాప్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.