ఘట్‌కేసర్‌లో కారు ఢీకొని వ్యక్తి మృతి | The person killed in road accident | Sakshi
Sakshi News home page

ఘట్‌కేసర్‌లో కారు ఢీకొని వ్యక్తి మృతి

Published Mon, Aug 1 2016 4:46 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

The person killed in road accident

ఘట్‌కేసర్ మండలం ఎన్‌ఎఫ్‌సీనగర్ వద్ద కారు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడు హైదరాబాద్ నగరంలోని రామాంతపూర్‌కు చెందిన సురేందర్(35)గా గుర్తించారు. రోడ్డు దాటుతుండగా అకస్మాత్తుగా కారు ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement