- దంపతుల మృతి
తొండంగి
జాతీయ రహదారి 16పై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం బెండపూడి తమ్మయ్యపేట వద్ద ఓ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళుతున్న దంపతులు తీవ్ర గాయాలతో అక్కడే ప్రాణాలు విడిచారు. వీరు తుని మండలం తీతగుంట గ్రామానికి చెందిన ఎర్రవల్లి భద్రరావు, లక్ష్మిగా గుర్తించారు. స్వగ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బెండపూడి వద్ద ఘోర ప్రమాదం...
Published Fri, May 6 2016 10:57 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
Advertisement
Advertisement