నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లిలో ఓ యువకుడు వడదెబ్బతో మృతి చెందాడు.
నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లిలో ఓ యువకుడు వడదెబ్బతో మృతి చెందాడు. కంసాని నవీన్ (26) ఆదివారం పని ఉందని బయటకు వెళ్లి రాత్రి తిరిగి వచ్చిన తర్వాత అస్వస్థతకు గురయ్యాడు. సోమవారం తెల్లవారుజామున ఇంట్లోనే మృతి చెందాడు.