తుర్కయంజాల్‌లో భారీ చోరీ | theft at turkayamjal rangareddy district | Sakshi
Sakshi News home page

తుర్కయంజాల్‌లో భారీ చోరీ

Published Tue, Jun 13 2017 7:34 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

theft at turkayamjal rangareddy district

అబ్దుల్లాపూర్‌మేట్‌(రంగారెడ్డి జిల్లా): అబ్దుల్లాపూర్‌మేట్ మండలం తుర్కయాంజాల్‌లోని ఓ నివాసంలో భారీ చోరీ జరిగింది. ఇంట్లో సుమారు రూ.2.35 లక్షల నగదు, 12 తులాల బంగారు నగలను దొంగలు అపహరించారు.

బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చోరీ జరిగిన నివాసాన్ని పరిశీలించారు. దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement