రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు | three injured in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు

Published Sat, Sep 17 2016 1:48 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

three injured in road accident

అనంతపురం సెంట్రల్‌ : రుద్రంపేటలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ దినపత్రికలో పనిచేస్తున్న రాజారెడ్డి ఇంటి నుండి విధులకు వెళ్తుండగా ఎదురుగా మరొక ద్విచక్రవాహనంపై వస్తున్న ఇద్దరు యువకులు ఢీకొట్టారు. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడడంతో స్థానికులు జాతీయ రహదారి సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి  తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement