నేడు గురువులకు సత్కారం
నేడు గురువులకు సత్కారం
Published Wed, Sep 7 2016 12:40 AM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM
ఏలూరు సిటీ : డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ బడుల్లో ఉత్తమ సేవలు అందిస్తోన్న జిల్లాలోని 56 మంది ఉపాధ్యాయులను ఉత్తమ గురువులుగా సత్కరించనున్నారు. ఏలూరు జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం ఉదయం 10 గంటలకు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి రాష్ట్ర మంత్రి పీతల సుజాత, కలెక్టర్ కాటంనేని భాస్కర్, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, జిల్లా విద్యాశాఖాధికారి డి.మధుసూధనరావు చేతులమీదుగా అవార్డులు అందజేస్తారు.
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు :
నంబూరి రాంబాబు, ఎస్జీటీ, బూరాయిగూడెం(ఏలూరు మండలం), ఎం.సుధాకర్, ఎస్జీటీ, పూళ్ల(భీమడోలు మండలం), టీఎల్.నరసింహమూర్తి, ఎస్‌ఏ, అర్థవరం(గణపవరం మండలం), సీహెచ్ విజయలక్ష్మి, హెచ్‌ఎం, భీమలాపురం(ఆచంట మండలం), ఎస్.సాల్మన్‌రాజు ఎల్‌ఎఫ్‌ఎల్(రిటైర్డ్), కలవచర్ల(నిడదవోలు). వీరు విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాలులో సీఎం, విద్యామంత్రి గంటా చేతులమీదుగా అవార్డులు అందుకోనున్నారు.
జిల్లా ఉత్తమ గురువులు వీరే :
ప్రధానోపాధ్యాయులు– పి.రాము( జెడ్పీహెచ్‌ఎస్, పెన్నాడ), ఆర్.కేజీయమ్మ(జెడ్పీహెచ్‌ఎస్, తాడేపల్లిగూడెం), బీఎస్ కాళహస్తీశ్వరుడు(జెడ్పీహెచ్‌ఎస్, పైడిపర్రు), కేఎన్‌వీ గణేష్ (జీహెచ్‌ఎస్, గోపన్నపాలెం), కేఎల్‌ఎన్ సింగ్(జెడ్పీహెచ్‌ఎస్, వీరమ్మకుంట), టి.సత్యనారాయణ మూర్తి (జెడ్పీహెచ్‌ఎస్, చినమిరం), రోస్‌లీన్ (జెడ్పీహెచ్‌ఎస్, కొవ్వలి), టి.గుణరామ్ (జెడ్పీహెచ్‌ఎస్, వైవీ లంక), జి.శిఖామణి (జెడ్పీహెచ్‌ఎస్, జీ.పంగిడిగూడెం), పీఎస్‌ఆర్ చౌదరి (రిటైర్డ్ హెచ్‌ఎం, జెడ్పీహెచ్‌ఎస్, కొమ్ముగూడెం),
స్కూల్ అసిస్టెంట్స్ :
వీవీ సుబ్బారావు (జెడ్పీహెచ్‌ఎస్, తాడిపర్రు), పి.సాయిబాబు (జెడ్పీహెచ్‌ఎస్, భీమడోలు), పీవీఎస్ రవి ప్రసాద్ (జెడ్పీహెచ్‌ఎస్, వడలూరు), సీహెచ్ శ్రీనివాస్ (జెడ్పీహెచ్‌ఎస్, కొడమంచిలి), ఐ.శ్రీనివాసరావు (జీహెచ్‌ఎస్, ఏలూరు), కేఎస్‌వీఎస్ రాజ్‌కుమార్ (జెడ్పీహెచ్‌ఎస్, విజయరాయ్), సీహెచ్ శేషావతారం (ఎంపీయూపీ, కావలిపురం), పీఎస్ నాగేశ్వరరావు (జెడ్పీహెచ్‌ఎస్, రావిపాడు ), జి.విజయకుమార్ (జెడ్పీహెచ్‌ఎస్, తాడేపల్లిగూడెం), కె.విల్సన్‌రాజు (జెడ్పీహెచ్‌ఎస్, అడవికొలను), జి.సత్యనారాయణ (జెడ్పీహెచ్‌ఎస్, కొప్పాక), పీవీ నాగమౌళి (ఎంపీయూపీ, పుట్లగట్లగూడెం), జేఎస్‌కే బాలాజీ(జెడ్పీహెచ్‌ఎస్, విజయరాయి), బి.నరసమ్మ (జీహెచ్‌ఎస్,పోలవరం), ఎంవీ సుబ్బరాజు(ఎంపీయూపీ, స్కిన్నెరపురం), ఎస్‌వీఎస్ సోమయాజులు(సుబ్బమ్మదేవీ స్కూల్, ఏలూరు), వీఎం రాధాకృష్ణ(పీఎస్‌ఎంజీఎస్, నరసాపురం), రాధాకృష్ణ (జెడ్పీహెచ్‌ఎస్, బ్రాహ్మణగూడెం), టి.రామకృష్ణ(జెడ్పీహెచ్‌ఎస్, వెస్ట్ విప్పర్రు), లీలాకుమార్ (జెడ్పీహెచ్‌ఎస్, జి.పంగిడిగూడెం), పి.భోగేశ్వరి (సిద్ధార్థ హైస్కూల్, వట్లూరు), జి.శ్యామల (సెయింట్ థెరిస్సా హైస్కూల్), ఎం.సుబ్బారావు(జెడ్పీహెచ్‌ఎస్, బుట్టాయిగూడెం),
ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం :
కాజా శేషుబాబు (జెడ్పీహెచ్‌ఎస్, జంగారెడ్డిగూడెం), కె.ఆదినారాయణ మూర్తి(ఎంపీపీఎస్, కొత్త పట్టిసీమ), జీవీ సూరపరాజు (ఎంపీపీఎస్, ఎస్.పేట), కె.వాజునందన్(ఎంపీపీఎస్, ఈస్ట్‌ఎడవల్లి), డి.పద్మావతి(ఎంపీపీఎస్, వేములపల్లి).
ఎస్జీటీ :
జీవీఎస్ బాలేశ్వరి(ఎంపీపీఎస్, కైకరం), ఎన్.సురేష్‌బాబు(ఎంపీపీఎస్, ఎలమంచిలి), జి.రాజారత్నం (ఎంపీపీఎస్, తాళ్లపూడి), పీవీఆర్ మోహనరావు (ఎంపీపీఎస్, గుండుగొలను), ఎస్.వెంకటప్పయ్య (ఎంపీపీఎస్, లింగపాలెం), ఎన్.తిరుపతి (ఎంపీపీఎస్, ఆచంట), టీఎస్ రత్నకుమారి (ఎంపీపీఎస్, లక్ష్మీపురం), బి.శ్రీనివాసరావు (ఎంపీపీఎస్,దువ్వ), కె.రమేష్(ఎంపీపీఎస్,బల్లిపాడు), వోఎన్‌ఎస్ ప్రసాద్ (ఎంపీపీఎస్,రౌతుగూడెం), ఎంవీ కృష్ణారెడ్డి (ఎంపీపీఎస్,వెలగదుర్రు), కె.లలిత కుమారి (ఎంపీపీఎస్,నిడమర్రు), ఎన్.ఆనంద్ (ఎంపీపీఎస్,కొమ్ముగూడెం), సీహెచ్ నరసింహరావు (ఎంపీపీఎస్,గణపవరం), బాలాజీ (ఎంపీపీఎస్,వకలగరువు), కె.మంగతాయారు (ఎంపీపీఎస్,ఉండి), ఎన్.అన్నపూర్ణమ్మ(ఆర్‌సీఎం, తెడ్లం), ఎస్.భాస్కర్(జీహెచ్‌ఎస్, కొవ్వూరు).
Advertisement