కోదాడ: రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జి. జగదీశ్వరరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం కోదాడలోని తిరుమల వైద్యశాలలో టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కె. శశీధర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చెయ్యాలని ఆయన కోరారు.
నేడు కోదాడలో మెగా రక్తదాన శిబిరం
Published Sun, Jul 17 2016 9:55 PM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM
Advertisement
Advertisement