నేటి నుంచి డీఎడ్‌ స్పోర్ట్స్‌ మీట్‌ | today to ded sports meet | Sakshi
Sakshi News home page

నేటి నుంచి డీఎడ్‌ స్పోర్ట్స్‌ మీట్‌

Published Sat, Jan 7 2017 12:04 AM | Last Updated on Tue, Sep 5 2017 12:35 AM

today to ded sports meet

బుక్కపట్నం : స్థానిక చౌడేశ్వరీ ఆలయం వద్దనున్న మైదానంలో శనివారం జిల్లా డీఎడ్‌ స్పోర్ట్స్‌ మీట్‌ ప్రారంభిస్తున్నట్లు డైట్‌ ప్రిన్సిపాల్, స్పోర్ట్స్‌ మీట్‌ కన్వీనర్‌ జనార్దన్‌రెడి, డైట్‌ వ్యాయామ అధ్యాపకుడు రామక్రిష్ణ శుక్రవారం తెలిపారు. ఈ పోటీలు 7, 8, 9 తేదీల్లో నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని 49 ప్రైవేట్‌ డీఎడ్‌ కళాశాలల విద్యార్థులు పాల్గొంటారన్నారు. వారికి అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement