నిజామాబాద్: జిల్లాలోని బోధన్ శక్కర్‌నగర్‌లో ఓ చిన్నారి నీళ్ల బకెట్‌లో పడి మృతిచెందాడు. తల్లి ప్రమీల స్నానం చేసేందుకు వెళ్లింది. ఆ సమయంలో బయట ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారి చందు ప్రమాదవశాత్తు బకెట్‌లో పడిపోయాడు.
తల్లి వచ్చి చూసేసరికి బిడ్డ శవమై తేలాడు. దీంతో ఆ తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
నీళ్ల బకెట్‌లో పడి బాలుడు మృతి
Published Fri, Dec 30 2016 7:09 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM
Advertisement
Advertisement