ఎస్‌టీ యూ ధర్నాను విజయవంతం చే యాలి | todo successful stu mahadharna | Sakshi

ఎస్‌టీ యూ ధర్నాను విజయవంతం చే యాలి

Jul 23 2016 7:49 PM | Updated on Sep 4 2017 5:54 AM

ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు ఈ నెల 27 హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఎస్‌టీయూ ధర్నాను విజయవంతం చేయాలని ఆ సంఘం నాయకులు కోరారు.

నడిగూడెం : ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు ఈ నెల 27 హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఎస్‌టీయూ ధర్నాను విజయవంతం చేయాలని ఆ సంఘం నాయకులు కోరారు. శనివారం స్థానిక ఎమ్మార్సీ కార్యాలయంలో ధర్నా వాల్‌పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఎండీ.సలీం షరీఫ్, ఎస్‌టీయూ మండల అధ్యక్షుడు బంధం వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఎండీ.జానిపాషా, నాయకులు చందూలాల్, శ్రీనివాస్, కవిత, రమాదేవి, పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement