రేపు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రారంభం
Published Tue, Aug 2 2016 11:54 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
విద్యారణ్యపురి : మడికొండలో నూతనంగా ఏర్పాటు చేసిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ను ఈనెల 4న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రారంభిం^è నున్నట్లు ప్రిన్సిపాల్ ఎల్. సరిత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రారంభోత్సవంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, మంత్రి ప్రసంగిస్తారన్నారు. ప్రీ ప్రైమరీ –1, 2, 1వ తరగతులు ఈనెల 5వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఆమె పేర్కొన్నారు.
Advertisement
Advertisement