ట్రాక్టర్ - ఆటో ఢీ: మహిళా కూలీలకు గాయాలు | tractor - auto accident in khammam district | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ - ఆటో ఢీ: మహిళా కూలీలకు గాయాలు

Published Thu, Nov 19 2015 9:30 AM | Last Updated on Sun, Sep 3 2017 12:43 PM

tractor - auto accident in khammam district

ఖమ్మం : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బైరనంపల్లి వద్ద గురువారం ట్రాక్టర్ - ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 8 మంది మహిళా కూలీలు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షలు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement