ఆర్టీసీ బస్సు, కారు ఢీ: ఇద్దరు మృతి | two dies in road accident in ananthapur district | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు, కారు ఢీ: ఇద్దరు మృతి

Published Mon, Feb 6 2017 7:16 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

two dies in road accident in ananthapur district

బత్తలపల్లి(అనంతపురం జిల్లా):
బత్తలపల్లి మండలం నల్లబోయినపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.  కారు మదనపల్లి నుంచి గుంతకల్లు వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో తిరుపతి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌ నాగరాజు(35), మస్తాన్‌(37)  ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.

ఈ దుర్ఘటనలో బోయ శ్రీనివాసులు అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. బస్సులో ప్రయాణిస్తున్న మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement