మహబూబ్నగర్ : గట్టు మండలం గంగిమాన్దొడ్డిలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయబావి వద్ద విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు రైతులు దుర్మరణం చెందారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు కర్రెప్ప (42), పెద్దబావి వీరన్న (40)గా గుర్తించారు. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
కరెంట్ షాక్ : ఇద్దరు రైతులు మృతి
Published Tue, Sep 27 2016 10:02 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
Advertisement
Advertisement