నల్గొండ: నల్గొండ జిల్లా చందంపేట మండలం ఉస్మాన్‌కుంటలో విషాదం నెలకొంది. అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన కంచె... ఇద్దరు రైతుల పాలిట మృత్యువుగా మారింది. గత రాత్రి వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లిన వారికి ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలు తగిలి ఘటనా స్థలంలోనే మృతి చెందారు. దాంతో మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నారు. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
విద్యుద్ఘాతంతో ఇద్దరు రైతుల మృతి
Published Sat, Oct 25 2014 10:30 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement