మంగినపూడి బీచ్‌లో ఈతకెళ్లి ఇద్దరి మృతి | two men killed in the beach Manginapudi | Sakshi
Sakshi News home page

మంగినపూడి బీచ్‌లో ఈతకెళ్లి ఇద్దరి మృతి

Published Sun, Jul 31 2016 5:34 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

two men killed in the beach Manginapudi

మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్‌లో సముద్రంలో ఈతకెళ్లిన ఇద్దరు ప్రమాదవశాత్తూ మృతిచెందారు. మృతులు ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లికి చెందిన ప్రవీణ్(20), అక్షిత(19)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement