ఉరవకొండ ఎస్‌ఐ సస్పెన్షన్‌ | uravakonda si suspension | Sakshi
Sakshi News home page

ఉరవకొండ ఎస్‌ఐ సస్పెన్షన్‌

Published Thu, Nov 17 2016 11:20 PM | Last Updated on Mon, Sep 4 2017 8:22 PM

uravakonda si suspension

అనంతపురం అర్బన్‌ : ఉరవకొండ ఎస్‌ఐ వంశీకృష్ణను సస్పెండ్‌ చేస్తూ డీఐజీ ప్రభాకర్‌రావుగురువారం ఉత్తర్వులు జారీ చేశారు. చోరీ కేసుకు సంబంధించి ఒక మహిళ ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా జాప్యం చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన డీఐజీ ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement