వైరా..మురవంగా
వైరా..మురవంగా
water flow to wyra resarvayr
వైరా..,మురవంగా
water, flow to, wyra, resarvayr
వైరా: ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షానికి వరదనీరు వచ్చి చేరటంతో వైరా రిజర్వాయర్‌లో నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుతం రిజర్వాయర్ నీటి మట్టం 12 అడుగులకు చేరింది. ఇల్లెందు, కారేపల్లి, ఏన్కూరు మండలాల్లో కురుస్తున్న వానలతో వరదనీరు వచ్చి చేరింది. పలుచోట్ల పత్తి, మిర్చి పంటల్లో వర్షపు నీరు నిలిచింది.