జలకళ
జలకళ
Published Fri, Jun 30 2017 11:25 PM | Last Updated on Tue, Sep 5 2017 2:52 PM
హొళగుంద: జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల వరప్రదాయిని అయిన తుంగభద్ర రిజర్వాయర్‌కు జలకళ వచ్చింది. ఎగువ ప్రాంతంలోని శివమొగ్గ, ఆగుంబే తదితర ప్రాంతల్లో వర్షాలు పడుతుండడంతో రెండు రోజుల నుంచి డ్యాంలోకి వరద నీరు చేరిక పెరుగుతోంది. ఈ నెల 27 న డ్యాంలో 1338 క్యూసెక్కుల నీరు చేరగా శుక్రవారం నాటికి 14,275 క్యూసెక్కులకు పెరిగింది. ఇన్‌ఫ్లో ఇలాగే కొనసాగితే జూలై 15 తర్వాత దిగువ కాలువ (ఎల్లెల్సీ)కి నీటి విడుదల పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బోర్డు అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement