రైలు కింద పడి చేనేత కార్మికుడి ఆత్మహత్య | Weavers committed suicide | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి చేనేత కార్మికుడి ఆత్మహత్య

Published Mon, May 2 2016 12:17 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

Weavers committed suicide

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని కదిరిగేటు వద్ద ఓ చేనేత కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడ్ని ధర్మవరం మండలం గొట్టూరు గ్రామానికి చెందిన శంకర్ (30)గా పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement