సంక్షేమ పథకాలు అర్హులకు అందాలి | welfare schemms | Sakshi
Sakshi News home page

సంక్షేమ పథకాలు అర్హులకు అందాలి

Published Thu, Sep 15 2016 11:11 PM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM

సమావేశంలో మాట్లాడుతున్న ప్రసాద్‌నాయుడు

సమావేశంలో మాట్లాడుతున్న ప్రసాద్‌నాయుడు

గంగవరం: సంక్షేమపథకాలు అర్హులకు అందాలని మండల టీడీపీ అధ్యక్షుడు ప్రసాద్‌నాయుడు అన్నారు. గురువారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం జరిగింది.  ప్రసాద్‌నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కార్యకర్తలు ప్రజల్లోనికి తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్, నాయకులు శ్రీనివాసులు నాయుడు, వెంకటరమణారెడ్డి, హరి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement