Published
Fri, Aug 26 2016 12:08 AM
| Last Updated on Mon, Sep 4 2017 10:52 AM
అరటి..వెరైటీ
అరబుపాలెం గ్రామానికి చెందిన తుట్టా వెంకటప్పారావు తన ఇంటి పెరటిలో పచ్చమొకిరి రకం అరటి విరగ్గాసింది. ఆరడుగుల పొడవున ఉన్న గెలకు 24 హస్తాలుండగా, వీటిలో ఒక్కొక్కదానికి 30నుంచి 32వరకు కాయలున్నాయి. –మునగపాక