మహిళలు ఆర్థికంగా ఎదగాలి | Women grow economically | Sakshi
Sakshi News home page

మహిళలు ఆర్థికంగా ఎదగాలి

Published Wed, Jul 20 2016 12:03 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

Women grow economically

పాములపాడు(వేములపల్లి) : మహిళలు పొదుపు చేసుకోని ఆర్థికంగా ఎదగాలని ఏపీజీవీబీ మేనేజర్లు వెంకటేశ్వర్‌రావు, సత్యనారాయణ  అన్నారు. మంగళవారం పాములపాడు గ్రామీణ వికాస బ్యాంకులో మహిళ సంఘాలకు జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇచ్చే పావలా వడ్డీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్‌ మేనేజర్‌ రాజశేఖర్, సంఘాల మహిళలు వీరమళ్లు, మమత, గౌసు, సైదులు, ఉపేందర్, సతీష్‌ తదితరులున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement