ఆర్టీసీ బస్సు ఢీకొని కార్మికుడు మృతి | worker killed in RTC bus accident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని కార్మికుడు మృతి

Published Sun, Oct 9 2016 5:30 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

worker killed in RTC bus accident

లక్సెట్టిపేట: ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు ఢీకొని ఉమామహేశ్వర్(50) అనే కార్మికుడు మృతిచెందాడు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. బస్టాండ్‌లో సఫాయి కార్మికునిగా పనిచేస్తున్న ఉమామహేశ్వర్ బస్టాడ్ గేటు నుంచి బయటికి వస్తుండగా వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement