శ్రీకాళహస్తిలో వైభవంగా అగ్నిగుండ ప్రవేశం | ybhavam agnigunda pravesam | Sakshi
Sakshi News home page

శ్రీకాళహస్తిలో వైభవంగా అగ్నిగుండ ప్రవేశం

Published Sun, Jul 17 2016 10:15 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

శ్రీకాళహస్తిలో వైభవంగా అగ్నిగుండ ప్రవేశం

శ్రీకాళహస్తిలో వైభవంగా అగ్నిగుండ ప్రవేశం

శ్రీకాళహస్తిలో వైభవంగా అగ్నిగుండ ప్రవేశం
శ్రీకాళహస్తి పట్టణంలో అగ్నిగుండ మహోత్సవం ఆదివారం రాత్రి వేడుకగా సాగింది. ఈ కార్యక్రమానికి 15 వేల మంది భక్తులు హాజరయ్యారు. డీఎస్పీ ఆధ్వర్యంలో.. బందోబస్తు చేపట్టారు. ఆలÄýæు ధర్మకర్తల వుండలి సభ్యులు, పట్టణ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఇక ఏటా ధర్మరాజుల అగ్నిగుండప్రవేశం రోజున వర్షం కురుస్తోందని భక్తుల నవ్ముకం. అదేవిధంగా ఈ సారికూడా వర్షం కురవడంతో భక్తులు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  అంతకుముందు నిర్వహించిన ధుర్యోదన వధ నాటిక ఆకట్టుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement