‘అనంత’కు మాతృ వియోగం | ys jagan mohan reddy console to ananta venkataramireddy | Sakshi
Sakshi News home page

‘అనంత’కు మాతృ వియోగం

Published Thu, Oct 27 2016 11:21 AM | Last Updated on Thu, Jul 11 2019 8:38 PM

‘అనంత’కు మాతృ వియోగం - Sakshi

‘అనంత’కు మాతృ వియోగం

– ఫోన్‌లో పరామర్శించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
అనంతపురం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి తల్లి అనంత వెంకట సుబ్బమ్మ (81) గురువారం ఉదయం మతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈమె స్థానిక ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

సమాచారం అందుకున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. అనంత వెంకటరామిరెడ్డిని ఫోన్‌లో పరామర్శించారు. అలాగే మాజీ మంత్రి ధర్మానప్రసాద్‌రావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి పలువరు కేంద్ర మాజీ మంత్రులు, ఎంపీలు.. అనంతకుS ఫోన్‌ చేసి పరామర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement